నిమ్స్‌లో కల్తీ కల్లు బాధితులకు చికిత్స మొత్తం 20 మంది ఆస్పత్రిలో చేరిక
 

by Suryaa Desk | Thu, Jul 10, 2025, 06:17 AM

కల్తీ కల్లు సేవించి అస్వస్థతకు గురై హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్లో ముగ్గురి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనలో మొత్తం 20 మంది ఆసుపత్రిలో చేరగా, వారి ఆరోగ్య పరిస్థితిపై నిమ్స్ వైద్యులు ఈరోజు హెల్త్ బులెటిన్‌ను విడుదల చేశారు.నిమ్స్ జనరల్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ ఎంవీఎస్ సుబ్బలక్ష్మి ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. విషమంగా ఉన్నవారిలో మోనప్ప అనే వ్యక్తికి వెంటిలేటర్ సహాయంతో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే, దేవదాస్ అనే బాధితుడికి ఇదివరకే డయాలసిస్ చేస్తుండగా, కృష్ణయ్య అనే మరో బాధితుడికి కూడా డయాలసిస్ నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆమె వివరించారు.మిగిలిన 17 మంది బాధితుల ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని డాక్టర్ సుబ్బలక్ష్మి స్పష్టం చేశారు. వారందరినీ వైద్యుల బృందం నిరంతరం పర్యవేక్షిస్తోందని, అవసరమైన చికిత్స అందిస్తున్నామని తెలిపారు.

మేడిగడ్డ బ్యారేజీపై ఎల్‌&టీకి షాక్: క్రిమినల్ చర్యలకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధం Sat, Dec 20, 2025, 01:00 PM
సర్పంచ్ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్‌లో అసంతృప్తి.. 8 మంది ఎమ్మెల్యేలపై చర్చ Sat, Dec 20, 2025, 12:36 PM
మల్లన్న స్వామి జాతర ఏర్పాట్ల కోసం ఆలయం సందర్శించిన కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ Sat, Dec 20, 2025, 12:19 PM
21న కేసీఆర్‌ అధ్యక్షతన బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం Sat, Dec 20, 2025, 12:12 PM
సౌదీ బస్సు ప్రమాదం.. మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించిన సర్కార్ Sat, Dec 20, 2025, 11:53 AM
కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్ గారి ఆశయాలు కొనసాగాలి – మాద్రి పృథ్వీరాజ్ ముదిరాజ్ Sat, Dec 20, 2025, 11:35 AM
సంక్రాంతి రద్దీ.. 600 ప్రత్యేక రైళ్లను నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే సిద్ధం Sat, Dec 20, 2025, 11:29 AM
భార్యను ముక్కలుగా నరికిన ఘటన.. సంచలన విషయాలు Sat, Dec 20, 2025, 11:22 AM
ఎన్నికల వేళ మద్యం జోరు.. 19 రోజుల్లో రూ.157 కోట్లు అమ్మకాలు Sat, Dec 20, 2025, 10:55 AM
మల్కాపూర్ పెద్ద చెరువు అభివృద్ధికి ప్రణాళికలు Sat, Dec 20, 2025, 10:51 AM
కుటుంబ గొడవల్లో భార్య హత్య, కొడుకుపై దాడి Sat, Dec 20, 2025, 10:47 AM
శంషాబాద్ ను ప్రత్యేక జోన్ గా ప్రకటించాలని డిమాండ్ Sat, Dec 20, 2025, 10:33 AM
తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చలి తీవ్రత Sat, Dec 20, 2025, 10:32 AM
ఇందిరమ్మ రాజ్యంలో గ్రామ సమస్యల పరిష్కారమే ధ్యేయమన్న మల్లు భట్టి విక్రమార్క Fri, Dec 19, 2025, 08:16 PM
విద్యార్థులకు శుభవార్త,,,క్రిస్టియన్ మైనారిటీ స్కూళ్లకు 5 రోజులు సెలవులు Fri, Dec 19, 2025, 07:39 PM
‘ఇన్నాళ్లు ఆగాను.. కచ్చితంగా వచ్చి తీరుతుంది’,,,,మంత్రి పదవిపై కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి Fri, Dec 19, 2025, 07:34 PM
సంక్రాంతి పండుగ వేళ.. 124 స్పెషల్ ట్రైన్స్ ,,,,దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం Fri, Dec 19, 2025, 07:29 PM
హెల్ప్ చేసిన సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్.. రూ.400 కోట్ల భూమి సేఫ్ Fri, Dec 19, 2025, 07:25 PM
నిజాంపేట‌లో 13 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమిని కాపాడిన హైడ్రా Fri, Dec 19, 2025, 07:23 PM
సర్పంచ్ వాహనంపై ప్రత్యర్థి వర్గం దాడి Fri, Dec 19, 2025, 07:21 PM
నకిలీ నోట్లు.. లబోదిబోమంటున్న గ్రామస్థులు Fri, Dec 19, 2025, 07:19 PM
తెలంగాణ ప్రతిపాదనలు కేంద్ర బడ్జెట్‌కు సిద్ధం Fri, Dec 19, 2025, 05:02 PM
అదృష్టం ఉంటే త్వరలోనే మంచి పదవి వస్తుందని కోమటిరెడ్డి ధీమా Fri, Dec 19, 2025, 04:47 PM
ఉద్యోగుల నియామకంలో నిజాయతీ, సమగ్రతకు ప్రాధాన్యం: రాష్ట్రపతి ముర్ము Fri, Dec 19, 2025, 04:32 PM
రేవంత్‌కు ధైర్యముంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు రావాలి: కేటీఆర్ సవాల్ Fri, Dec 19, 2025, 04:26 PM
పాతబస్తీలో 7 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా Fri, Dec 19, 2025, 04:03 PM
ఇంత బతుకు బతికి ఏ పార్టీనో చెప్పుకునే దమ్ము లేదు: కేటీఆర్ ఫైర్ Fri, Dec 19, 2025, 03:47 PM
కేసీఆర్ ఆరోగ్యంపై సీఎం వ్యాఖ్యలు.. కౌంటర్ ఇచ్చిన మాజీ మంత్రి Fri, Dec 19, 2025, 03:13 PM
త్వరలోనే నాకు మంత్రి పదవి వస్తుంది: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి Fri, Dec 19, 2025, 03:12 PM
కీసర అటవీప్రాంతంలో మహిళ అస్థిపంజరం లభ్యం Fri, Dec 19, 2025, 02:45 PM
కాంగ్రెస్ సీనియర్ నాయకుల వెన్నుపోటుపై ఎమ్మెల్యే మేఘా రెడ్డి ఫైర్ Fri, Dec 19, 2025, 02:38 PM
నకిరేకల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం: కారు డ్రైవర్ దుర్మరణం Fri, Dec 19, 2025, 02:37 PM
పేద విద్యార్థిని చదువు కోసం ఇంటిని తనఖా పెట్టిన హరీశ్ రావు Fri, Dec 19, 2025, 02:35 PM
రామేశ్వరం బండలో వైభవంగా శ్రీ రేణుక ఎల్లమ్మ జాతర మహోత్సవం Fri, Dec 19, 2025, 02:23 PM
లస్కర్ జిల్లా సాధన సమితి నిరసన: తలసాని, ముఠాగోపాల్ దీక్ష ప్రారంభం Fri, Dec 19, 2025, 02:03 PM
పాఠశాలల్లో వినూత్న బోధనపై సమీక్ష Fri, Dec 19, 2025, 12:48 PM
మణుగూరు ఓసీ 2 ప్రైవేటీకరణ ఆపాలి: కవిత డిమాండ్ Fri, Dec 19, 2025, 12:41 PM
నైట్ షిఫ్ట్ ఉద్యోగులకు ఆరోగ్య సూచనలు Fri, Dec 19, 2025, 12:26 PM
SLBC పనుల విషయంలో అధికారులపై మంత్రి ఉత్తమ్ సీరియస్ Fri, Dec 19, 2025, 12:25 PM
హైదరాబాద్ జంట బాంబు పేలుళ్ల కేసు.. మరణశిక్ష రద్దు పిటిషన్‌పై హైకోర్టు విచారణ Fri, Dec 19, 2025, 12:00 PM
రంగారెడ్డి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీల ఆధిపత్యం కొనసాగింది! Fri, Dec 19, 2025, 11:48 AM
శంషాబాద్ మున్సిపల్ ను చార్మినార్ జోన్ లో కలపొద్దని కార్తీక్ రెడ్డి డిమాండ్ Fri, Dec 19, 2025, 11:32 AM
సంక్రాంతి రద్దీ: తెలంగాణ నుంచి ఏపీకి ప్రయాణికులకు ప్రత్యేక రైళ్లు Fri, Dec 19, 2025, 11:16 AM
అన్నారం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. Fri, Dec 19, 2025, 11:08 AM
శంషాబాద్‌లో అశోక్ లేలాండ్ రెండో డీలర్‌షిప్ ప్రారంభం Fri, Dec 19, 2025, 10:40 AM
రోడ్ల కనెక్టివిటీ పెండింగ్ పనులు చేపట్టాలి: ఎంపీ అరుణ Fri, Dec 19, 2025, 10:36 AM
చలి తీవ్రత.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ Fri, Dec 19, 2025, 10:27 AM
హైదరాబాద్ లో తగ్గిన ఎయిర్ క్వాలిటీ.. జాగ్రత్త! Fri, Dec 19, 2025, 10:21 AM
గాంధీ పేరు తొలగింపు.. సమాఖ్య వ్యవస్థపై దాడిగా హరీశ్ రావు ఆరోపణ Fri, Dec 19, 2025, 10:17 AM
సర్పంచ్ అభ్యర్థికి జీరో ఓట్లు.. పంచాయతీ ఎన్నికల్లో అరుదైన సంఘటన Fri, Dec 19, 2025, 10:13 AM
సంక్రాంతి స్పెషల్ రైళ్లు.. హైదరాబాద్ నుంచి ఏపీకి ప్రయాణికులకు బిగ్ రిలీఫ్ Fri, Dec 19, 2025, 10:03 AM
తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు: సుప్రీంకోర్టులో నేడు కీలక విచారణ Fri, Dec 19, 2025, 09:59 AM
హైడ్రా పనితీరు అమోఘం.. బెంగళూరుకు మోడల్‌గా తెలంగాణ చెరువుల పునరుద్ధరణ! Fri, Dec 19, 2025, 08:52 AM
వేగవంతమైన ఫోన్ ట్యాపింగ్ కేసు Fri, Dec 19, 2025, 08:49 AM
ఎప్పటికి నా గుండెల్లో ఉండేది కేసీఆరే Fri, Dec 19, 2025, 08:47 AM
గ్రూప్-3 పరీక్ష ఫలితాలని విడుదల చేసిన రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ Fri, Dec 19, 2025, 08:46 AM
రేవంత్ రెడ్డితో సమావేశమైన ఆర్బీఐ గవర్నర్ Fri, Dec 19, 2025, 08:45 AM
రేవంత్‌రెడ్డికి పంచాయతీ ఫలితాలతో అసహనం పెరిగింది Fri, Dec 19, 2025, 08:19 AM
పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్థానాలు వచ్చాయన్న ముఖ్యమంత్రి Thu, Dec 18, 2025, 08:49 PM
అక్రమ న‌ల్లా క‌నెక్ష‌న్‌దారుల‌పై ఎఫ్ఐఆర్ న‌మోదు Thu, Dec 18, 2025, 08:10 PM
యువ ఆప‌ద మిత్రుల‌తో ఆప‌న్న‌హ‌స్తం Thu, Dec 18, 2025, 08:08 PM
సుబ్రహ్మణ్యం నగర్ లో సీసీ రోడ్డు పనులకు కార్పొరేటర్ శంకుస్థాపన Thu, Dec 18, 2025, 08:00 PM
వేములవాడ అర్బన్ మండల సర్పంచ్ల ఫోరం కార్యవర్గం నియామకం Thu, Dec 18, 2025, 07:55 PM
ఆందోళ‌న వ‌ద్దు!.. గండిపేట ఘ‌ట‌న‌పై జ‌ల‌మండ‌లి వివ‌ర‌ణ‌ Thu, Dec 18, 2025, 07:53 PM
టెలిగ్రామ్ ఛానల్ ద్వారా సినిమాల పైరసీ.. ఐబొమ్మ రవి కేసులో కీలక విషయాలు Thu, Dec 18, 2025, 07:49 PM
కాంగ్రెస్ లోకి నూతన సర్పంచుల చేరిక Thu, Dec 18, 2025, 07:46 PM
నాడు ఒక్క ఓటుతో భర్త ఓటమి.. నేడు భార్య ఘన విజయం Thu, Dec 18, 2025, 07:45 PM
8 నెలల క్రితం ప్రేమ వివాహం.. భార్యను కొట్టి చంపిన భర్త Thu, Dec 18, 2025, 04:06 PM
గాంధీ పేరు తొలగింపుపై బీజేపీ కార్యాలయం ముట్టడి Thu, Dec 18, 2025, 03:47 PM
యువత సత్తా.. 21 ఏళ్లకే సర్పంచ్ పదవి Thu, Dec 18, 2025, 03:45 PM
రైతులకు సకాలంలో ధాన్యం డబ్బులు: కలెక్టర్ ఆదేశాలు Thu, Dec 18, 2025, 03:27 PM
సాయంత్రం 5 గంటలకు ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ కీలక ప్రకటన Thu, Dec 18, 2025, 03:19 PM
ఇకపై అలాంటి వారికీ సులభతరం కానున్న విడాకులు Thu, Dec 18, 2025, 03:11 PM
హెచ్ఏఎల్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ Thu, Dec 18, 2025, 03:10 PM
నేరాలని అరికట్టే క్రమంలో ‘జీరో డిలే’ విధానాన్ని అమలు చేయనున్న హైదరాబాద్ పోలీసులు Thu, Dec 18, 2025, 03:08 PM
కడియం శ్రీహరిపై మండిపడ్డ తాటికొండ రాజయ్య Thu, Dec 18, 2025, 03:07 PM
పోలింగ్ రోజే విషాదం.. ఓట్లు లెక్కిస్తూ కుప్పకూలిన అధికారి Thu, Dec 18, 2025, 02:58 PM
బస్సును ఢీకొన్న డీసీఎం వ్యాన్, తప్పిన పెనుప్రమాదం Thu, Dec 18, 2025, 02:57 PM
ప్రతి రాష్ట్రానికి 100 నుంచి 150 నూతన అంబులెన్సులను ఇవ్వనున్న కేంద్ర ప్రభుత్వం Thu, Dec 18, 2025, 02:55 PM
వయోభారంతో హైదరాబాద్ లో 125 అడుగుల అంబేద్కర్ మహా విగ్రహా శిల్పి మృతి Thu, Dec 18, 2025, 02:52 PM
మంత్రి శ్రీహరి చేతుల మీదుగా విజేతల సన్మానం, అభివృద్ధికి పిలుపు Thu, Dec 18, 2025, 02:30 PM
20న్న కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక శిబిరం Thu, Dec 18, 2025, 02:03 PM
తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత: వాతావరణ శాఖ అలర్ట్ Thu, Dec 18, 2025, 01:56 PM
హైదరాబాద్ యువతలో కొత్త ట్రెండ్: 'హుష్ డేటింగ్' పై చర్చ Thu, Dec 18, 2025, 01:56 PM
అదుపుతప్పి ఘాట్ లోయలోకి దూసుకెళ్లి ఆర్టీసీ బస్సు Thu, Dec 18, 2025, 01:53 PM
రేషన్‌కార్డుదారులకు ఈ-కేవైసీ తప్పనిసరి: సన్నబియ్యం కోటా నిలిపివేత హెచ్చరిక Thu, Dec 18, 2025, 01:17 PM
నేషనల్ హెరాల్డ్ కేసు: బీజేపీ అరాచకాలపై కాంగ్రెస్ ఆసిఫాబాద్ లో ధర్నా Thu, Dec 18, 2025, 01:16 PM
తెలంగాణ డిస్కమ్ రివల్యూషన్: కొత్త డిస్కమ్ ప్రారంభానికి ఆమోదం వచ్చేసింది Wed, Dec 17, 2025, 10:39 PM
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సంచలనం! ఒక్కో ఓటుకు రూ.1.50 లక్షలు – ఆల్ టైం రికార్డ్ ఎక్కడంటే? Wed, Dec 17, 2025, 09:43 PM
పల్లె పోరు.. కాంగ్రెస్ ప్రభంజనం Wed, Dec 17, 2025, 08:35 PM
ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై కేంద్రంపై జగ్గారెడ్డి ఆగ్రహం Wed, Dec 17, 2025, 08:33 PM
బీఆర్ఎస్ కు బాయ్.. కాంగ్రెస్ కు జై..! Wed, Dec 17, 2025, 08:32 PM
దారుణం.. నడిరోడ్డుపై కత్తులతో పొడిచి వ్యక్తి హత్య Wed, Dec 17, 2025, 08:27 PM
రూ.11 వేలు లంచం డిమాండ్ చేస్తూ,,,,,ఏసీబీ వలలో ఓయూ డీఈ Wed, Dec 17, 2025, 07:45 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ సంచలన తీర్పు Wed, Dec 17, 2025, 07:40 PM
గూగుల్ మ్యాప్స్ చూసుకుంటూ వెళ్లిన లారీ,,,, డ్రైవర్‌కు ఊహించని అనుభవం Wed, Dec 17, 2025, 07:35 PM
స్త్రీనిధి రుణాల చెల్లింపు కోసం ప్రత్యేక యాప్,,,,ఇంటి వద్ద నుంచే లోన్ చెల్లింపులు Wed, Dec 17, 2025, 07:29 PM
కాజీపేట రైల్వేస్టేషన్‌లో ఎస్కలేటర్లు,,,,ఎఫ్‌వోబీ, మరో వంతెన నిర్మాణం Wed, Dec 17, 2025, 07:23 PM
ఇథియోపియాలో పర్యటిస్తున్న మోడీ Wed, Dec 17, 2025, 04:22 PM
విమానాశ్రయాల్లో ఉద్యోగాలకి నోటిఫికేషన్ జారీ Wed, Dec 17, 2025, 04:19 PM
సంక్రాంతి సందర్భంగా ప్రయాణికులకు అదనపు రైళ్లు Wed, Dec 17, 2025, 04:15 PM
ఈ నెల 22న పదవి బాధ్యతలు స్వీకరించనున్న నూతన సర్పంచులు Wed, Dec 17, 2025, 04:14 PM
రేపు రానున్న ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై తుది తీర్పు Wed, Dec 17, 2025, 04:07 PM
రేవంత్ రెడ్డి మామకి షాక్ ఇచ్చిన బీమా సంస్థ Wed, Dec 17, 2025, 04:04 PM
ఫుట్‌పాత్‌పై దూసుకెళ్లిన కార్ ఒకరు మృతి Wed, Dec 17, 2025, 04:03 PM
ఐపీఎల్‌ లో మెరవనున్న కరీంనగర్ జిల్లా యువకుడు Wed, Dec 17, 2025, 04:02 PM
సర్పంచ్‌గా గెలుపొందిన యూట్యూబర్ Wed, Dec 17, 2025, 04:01 PM
రాష్ట్రాన్ని వణికిస్తున్న చలి Wed, Dec 17, 2025, 04:00 PM
పోలింగ్లో 'డోంగ్లి'మండలంలో అత్యధిక వోటింగ్ Wed, Dec 17, 2025, 03:37 PM
సంగినేనిపల్లిలో 86% పోలింగ్, సర్పంచ్ ఎన్నికల ఫలితాల కోసం ఉత్కంఠ Wed, Dec 17, 2025, 03:31 PM
పోలింగ్ కేంద్రాల్లో పరిశీలించిన అదనపు కలెక్టర్ Wed, Dec 17, 2025, 03:30 PM
రేపు యాదాద్రి భువనగిరి జిల్లాకు కేటీఆర్ Wed, Dec 17, 2025, 03:13 PM
విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి Wed, Dec 17, 2025, 03:02 PM
పోలింగ్‌ సమయం ముగిసినా.. బారులు తీరిన ఓటర్లు Wed, Dec 17, 2025, 02:52 PM
ఓటేయడానికి సైకిల్‌పై 148 కి.మీ ప్రయాణం Wed, Dec 17, 2025, 02:03 PM
సర్పంచ్ అభ్యర్థిని కొట్టిన కాంగ్రెస్ వర్గీయులు Wed, Dec 17, 2025, 01:55 PM
మెట్ టీమ్‌ల‌ను అభినందించిన హైడ్రా క‌మిష‌న‌ర్‌ Wed, Dec 17, 2025, 12:43 PM
ఎన్నికల పోలింగ్ కేంద్రం పరిశీలించిన ఎస్పీ జానకి Wed, Dec 17, 2025, 12:39 PM
మంత్రి శ్రీధర్ బాబుని కలిసిన చిల్లపల్లి యువ సర్పంచ్ Wed, Dec 17, 2025, 12:07 PM
హైదరాబాద్‌లో మరో యువకుడు దారుణ హత్య Wed, Dec 17, 2025, 12:04 PM
రాష్ట్రంలో మళ్లీ ఎన్నికలు! Wed, Dec 17, 2025, 11:51 AM
అదుపు తప్పి కారు బీభత్సం.. ముగ్గురి మృతి Wed, Dec 17, 2025, 10:57 AM
తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైన చలి.. పదేళ్ల రికార్డు బద్దలు Wed, Dec 17, 2025, 10:42 AM
కారు బీభత్సం.. ఒకరు మృతి Wed, Dec 17, 2025, 10:28 AM
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నేడు తీర్పు Wed, Dec 17, 2025, 10:21 AM
లండన్ నుంచి వచ్చి ఓటేసిన విద్యార్థి Wed, Dec 17, 2025, 10:16 AM
విద్యార్థులకోసం ప్రత్యేక బిల్లు? యూనివర్సిటీ ‘పవర్ కట్’ ప్రథమత? Tue, Dec 16, 2025, 11:28 PM
హైదరాబాద్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్సవం… ప్రత్యేక భద్రతా చర్యలు అమలులో Tue, Dec 16, 2025, 10:43 PM
రెండు విడతల పంచాయతీ ఎన్నికలు విజయవంతంగా పూర్తయ్యాయన్న మంత్రి Tue, Dec 16, 2025, 09:49 PM
కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అధికార గర్వం పెరిగిపోయిందన్న కేటీఆర్ Tue, Dec 16, 2025, 09:46 PM
సోనియా గాంధీతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి Tue, Dec 16, 2025, 09:30 PM
ఇంటర్ స్టూడెంట్స్ కు ALERT: తెలంగాణ పరీక్షల షెడ్యూల్ మారింది! Tue, Dec 16, 2025, 08:59 PM
నూతన దేవాలయాల నిర్మాణానికి సంపూర్ణ సహకారం : గూడెం మహిపాల్ రెడ్డి Tue, Dec 16, 2025, 07:42 PM
ఇచ్చిన హామీని ఒక్క రోజులోనే నెరవేర్చిన నూతన సర్పంచ్ Tue, Dec 16, 2025, 07:38 PM
మూడో విడత ఎన్నికకు అన్ని ఏర్పాట్లు.. EC కీలక ఆదేశాలు Tue, Dec 16, 2025, 07:37 PM
నాడు ఎంపీటీసీలు.. నేడు సర్పంచులు Tue, Dec 16, 2025, 07:34 PM
నిర్మల్ జిల్లాలో మాతృ మరణాలకు అడ్డుకట్ట వేసిన పథకం Tue, Dec 16, 2025, 07:33 PM
ఇదే వార్డులను పెంచడానికి ముఖ్య కారణం .. జీహెచ్ఎంసీ కమిషనర్ Tue, Dec 16, 2025, 07:28 PM
సిడ్నీలోని బోండి బీచ్‌లో కాల్పుల ఘటన.. నిందితుడిది హైదరాబాదే Tue, Dec 16, 2025, 07:22 PM
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల తేదీల్లో మార్పులు Tue, Dec 16, 2025, 07:19 PM
మరోసారి పోలీస్‌ కస్టడీకి ఐబొమ్మ రవి Tue, Dec 16, 2025, 07:00 PM
పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా: మంత్రి సీతక్క Tue, Dec 16, 2025, 06:51 PM
ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఎలక్ట్రిక్‌ బైక్‌పై వచ్చిన గడ్డం వంశీ Tue, Dec 16, 2025, 04:49 PM
కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, కలిసిన సీఎం రేవంత్ రెడ్డి Tue, Dec 16, 2025, 04:44 PM
యూరియా కొనుగోళ్ల కోసం త్వరలోనే యాప్‌ను తీసుకురానున్నట్లు తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు Tue, Dec 16, 2025, 04:40 PM
సిడ్నీ దాడి.. నిందితులకు హైదరాబాద్ లింక్! Tue, Dec 16, 2025, 04:33 PM
నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు Tue, Dec 16, 2025, 04:31 PM
పెళ్లి చేసుకుంటానని మోసం.. ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి ధర్నా Tue, Dec 16, 2025, 04:24 PM
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి Tue, Dec 16, 2025, 03:57 PM
ఇన్సూరెన్స్ సొమ్ము కోసం చనిపోయినట్లు నటించిన వ్యక్తి అరెస్ట్ Tue, Dec 16, 2025, 03:08 PM
మార్చి 26, 2026న ప్రారంభం కానున్న ఐపీఎల్ Tue, Dec 16, 2025, 03:05 PM
నేపాల్ లో భారత కరెన్సీ వాడేవారికి శుభవార్త Tue, Dec 16, 2025, 03:04 PM
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త అరెస్ట్ Tue, Dec 16, 2025, 03:02 PM
నేడు ప్రారంభమైన ఐపీఎల్ ఆటగాళ్ల మినీ వేలం Tue, Dec 16, 2025, 03:01 PM
మార్చి 4న ప్రారంభం కానున్న ఇంటర్ సెకండియర్ పరీక్షలు Tue, Dec 16, 2025, 02:59 PM
ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరు తొలిగించడం తీరని ద్రోహం Tue, Dec 16, 2025, 02:58 PM
'అడల్ట్ మోడ్'ను ప్రవేశపెట్టనున్న AI Tue, Dec 16, 2025, 02:57 PM
నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో సోనియా గాంధీకి ఊరట Tue, Dec 16, 2025, 02:54 PM
బీజేపీపై మీడియాలో వస్తున్న వార్తలపై స్పందించిన కిషన్ రెడ్డి Tue, Dec 16, 2025, 02:53 PM
అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లిన కారు Tue, Dec 16, 2025, 02:05 PM
జీహెచ్‌ఎంసీ కార్యాలయం వద్ద BJP ఆందోళన Tue, Dec 16, 2025, 12:08 PM
పోలీసులు డ్యూటీ సరిగ్గా చేయకపోతే మేమే డ్యూటీ చేస్తాం: KTR Tue, Dec 16, 2025, 12:01 PM
రాహుల్ వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి ఫైర్ Tue, Dec 16, 2025, 11:43 AM
తెలంగాణలో మూడు రోజులపాటు చలి తీవ్రత: వాతావరణ శాఖ హెచ్చరిక Tue, Dec 16, 2025, 11:41 AM
ఎన్నికల ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి: సత్తుపల్లిలో అదనపు కలెక్టర్ పర్యటన Tue, Dec 16, 2025, 11:25 AM
మూడో విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం: పకడ్బందీ ఏర్పాట్లు చేసిన కలెక్టర్ Tue, Dec 16, 2025, 11:23 AM
ఖమ్మం మూడో విడత ఎన్నికలకు భారీ బందోబస్తు.. అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పటిష్ట చర్యలు Tue, Dec 16, 2025, 11:21 AM
నైపుణ్య సాధనతోనే జీవితంలో ఉన్నత శిఖరాలు: కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి Tue, Dec 16, 2025, 11:19 AM
భూగర్భ జలాల పెంపునకు జలమండలి యాక్షన్ ప్లాన్..! Tue, Dec 16, 2025, 10:59 AM
హైదరాబాద్ పీవీ ఎక్స్‌ప్రెస్ హైవేపై రోడ్డు ప్రమాదం Tue, Dec 16, 2025, 10:43 AM
పౌర సమస్యలపై చందానగర్ డిప్యూటీ కమిషనర్‌కు బీజేపీ వినతి Tue, Dec 16, 2025, 10:41 AM
తల్లిదండ్రులను రోడ్డుపై వదిలేస్తే కఠిన చర్యలు: సీపీ సజ్జనార్ Tue, Dec 16, 2025, 10:39 AM
రోడ్డు ప్రమాదంలో ఉద్యమకారుడు మృతి... వీడ్కోలు పలికిన నేతలు Tue, Dec 16, 2025, 10:33 AM
పొట్టి శ్రీరాములు త్యాగం చిరస్మరణీయం: సోమ శ్రీనివాస్ గుప్త Mon, Dec 15, 2025, 08:07 PM
కలెక్టరేట్ లో సమస్యల పరిష్కారానికి ఆదేశాలు Mon, Dec 15, 2025, 08:07 PM
జంకుతండ సర్పంచ్ గా చిన్న ధనమ్మ విజయం Mon, Dec 15, 2025, 08:05 PM
గోదావరి నది ఒడ్డున తవ్వకాలు.. బయటపడ్డ సింహవాహిని దుర్గాదేవి విగ్రహం Mon, Dec 15, 2025, 07:49 PM
రైతులకు రూ.503 కోట్లు విడుదల.. ఖాతాల్లో జమ Mon, Dec 15, 2025, 07:45 PM
జీహెచ్‌ఎంసీ డివిజన్ల పెంపుపై అభ్యంతరాలు.. హైకోర్టులో పిటిషన్ Mon, Dec 15, 2025, 07:40 PM
ఒక్క రూపాయితో.. అన్నం, పప్పు, కూర, పెరుగుతో కూడిన సంపూర్ణ భోజనం Mon, Dec 15, 2025, 07:36 PM
హౌస్‌ అరెస్టుల మధ్య ,,,,ఎస్పీ బాలసుబ్రమణ్యం విగ్రహావిష్కరణ Mon, Dec 15, 2025, 07:31 PM
గ్యారెంటీల అమలులో వైఫల్యమే కాంగ్రెస్ ఓటమికి కారణమన్న కేటీఆర్ Mon, Dec 15, 2025, 04:53 PM
ఎన్నికల సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి Mon, Dec 15, 2025, 03:23 PM
కార్పొరేట్, మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతాం Mon, Dec 15, 2025, 03:20 PM
భట్టి విక్రమార్క ఇలాకాలో ఓడిపోయిన కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థుల దౌర్జన్యాలు! Mon, Dec 15, 2025, 03:18 PM
రోడ్డు ప్రమాదంలో MBBS విద్యార్థిని మృతి Mon, Dec 15, 2025, 02:50 PM
కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థిని గెలిపిస్తే అభివృద్ధి: ఎమ్మెల్యే Mon, Dec 15, 2025, 02:42 PM
నవీపేట్ గ్రామ సర్పంచులుగా గెలుపొందిన వారికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల సన్మానం Mon, Dec 15, 2025, 02:40 PM
తెలంగాణ: విత్తన రంగంలో అగ్రగామిగా - నూతన విధానంతో మెగా ప్లాన్ Mon, Dec 15, 2025, 02:29 PM
హోరాహోరీ పోరు.. ఒక్క ఓటుతో సర్పంచ్‌ పీఠం! Mon, Dec 15, 2025, 02:27 PM
పంచాయతీ ఎన్నికల్లో బీసీ వాదాన్ని బలహీనపరుస్తున్నారని నాయకుల ఆరోపణ Mon, Dec 15, 2025, 02:26 PM
తెలంగాణ మంత్రివర్గ ప్రక్షాళనపై కసరత్తు.. మహేష్ గౌడ్ కీలక వ్యాఖ్యలు! Mon, Dec 15, 2025, 02:23 PM
ఖాకీ వదిలి ఖద్దరులోకి.. రాజీనామా చేసి మరీ పోటీ చేసిన ఎస్సైకి గ్రామస్తులు భారీ షాక్! Mon, Dec 15, 2025, 02:19 PM
వరుసగా రెండుసార్లు సర్పంచులుగా ఎన్నికైన భార్యాభర్తలు Mon, Dec 15, 2025, 02:11 PM
గడ్డివాము దగ్ధం ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలి – రైతుల ఆగ్రహం Mon, Dec 15, 2025, 02:01 PM
రైల్వే ప్రాజెక్టులు.. తెలంగాణలో 'నత్త నడక'కు కారణాలేంటి? Mon, Dec 15, 2025, 01:58 PM
తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో వంట మనుషుల సంఖ్యపై కొత్త మార్గదర్శకాలు.. విద్యార్థుల సంఖ్యే ప్రామాణికం Mon, Dec 15, 2025, 01:46 PM
అతివేగం బలిగొన్న నిండు ప్రాణం.. టీ తాగేందుకు వెళ్తుండగా మృత్యువు కబళించింది Mon, Dec 15, 2025, 01:20 PM
కట్నం దాహం.. కోడలిని కొట్టి చంపి, ఆత్మహత్యగా చిత్రీకరణ! Mon, Dec 15, 2025, 01:15 PM
ప్రధాని విదేశీ పర్యటనలకు పొగమంచుతో జాప్యం Mon, Dec 15, 2025, 12:55 PM