ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Fri, Jul 04, 2025, 03:52 PM
TG: సిగాచి ప్రమాద మృతుల పట్ల కాంగ్రెస్ సర్కార్ తీరు అమానవీయమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మృతదేహాలను అట్టపెట్టెల్లో తరలించడం దారుణమని, కార్మికుల మృతదేహాలకు కనీస గౌరవం ఇవ్వలేదంటూ మండిపడ్డారు. సంఘటనా స్థలానికి వెళ్లి సీఎం రేవంత్ రెడ్డి ఫొటోషూట్ చేశారని, తక్షణ చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. కార్మికుల సంఖ్యపై కచ్చితమైన సమాచారం ఇవ్వడం లేదని పేర్కొన్నారు.