ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Mon, Jun 30, 2025, 07:36 PM
గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రక్రియ కొలిక్కివచ్చిన నేపథ్యంలో పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై దృష్టి సారించాలని అధికారులను మంత్రి పొంగులేటి ఆదేశించారు. ఇందుకు అవసరమైన స్ధలాలను గుర్తించాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి కార్యాచరణను రూపొందించాలని చెప్పారు. GHMCతో పాటు WGL, MBNR, నిజామాబాద్, KNR, నల్గొండ, తదితర పట్టణాలలో ఇదే విధానాన్ని అమలుచేయాలన్నారు.