![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jun 30, 2025, 12:56 PM
జగిత్యాల పట్టణంలోని శ్రీ వివేకానంద మినీ స్టేడియంలో వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారం సోమవారం నిర్వహించారు. ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ పాల్గొని నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ మానిటరింగ్ కమిటీ సభ్యులు టివి సూర్యం, వివేకానంద మినీ స్టేడియం వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు నేరెళ్ల వెంకన్న, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ పాల్గొన్నారు.