![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jun 30, 2025, 12:16 PM
మెదక్ జిల్లా శభాష్‌పల్లి గ్రామానికి చెందిన సుధాకర్‌రెడ్డి అనే యువకుడు గడ్డిమందు తాగుతూ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. మూడేళ్ల క్రితం సుధాకర్‌పై పోక్సో కేసు నమోదైంది. కొన్ని రోజుల్లో ఆ కేసు విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో జైలు శిక్ష పడుతుందన్న భయంతో సుధాకర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తాను ఏ తప్పూ చేయలేదని వీడియోలో చెప్పాడు. దీంతో బాధితుడిని ఆస్పత్రికి తరలించా