|
|
by Suryaa Desk | Tue, Jun 24, 2025, 03:33 PM
రంగారెడ్డి జిల్లా మైలర్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోనీ మెహఫిల్ హోటల్ రెస్టారెంట్ సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా ఏండిఎం ఏ డ్రగ్స్ కలిగి ఉన్న వ్యక్తిని మంగళవారం విశ్వసనీయ సమాచారం ప్రకారం శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు అదుపులకు తీసుకున్నారు. పట్టుబడ్డ నిందితుడు డ్రగ్స్ విక్రయించే వ్యక్తి కాగా ఇతడు ప్రకాశం జిల్లా కు చెందిన వట్టి జగదీశ్వర్ రెడ్డి (25) గా పోలీసులు గుర్తించారు. సరఫరాదారుడు పరారీలో ఉన్నాడు.