ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Tue, Jun 10, 2025, 10:43 AM
చేవెళ్ళ మొయినాబాద్ మండలం చిన్న మంగళారం గ్రామంలో లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల పట్టా పత్రాలను మంగళవారం చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ భీమ్ భారత్ ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు అందజేసినట్లు తెలిపారు. అనంతరం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.