|
|
by Suryaa Desk | Wed, Jun 04, 2025, 03:05 PM
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం బాచుపల్లి పియస్ డా. రెడ్డీస్ ల్యాబ్ వద్ద దారుణం చోటు చేసుకుంది. బాచుపల్లిలోని డా. రెడ్డీస్ ల్యాబ్ గోడ పక్కన గల నిర్మానుష్య ప్రాంతంలో ఓ బ్యాగ్ ఘోర దుర్వాసనను వెదజల్లుతుంది. స్థానికుల సమాచారంతో బ్యాగ్ ను ఓపెన్ చేసి అవాక్కయ్యారు. బ్యాగ్ లో కుళ్లిన గుర్తు తెలియని మహిళ మృతదేహం (మెరున్ కలర్ డ్రెస్) లో లభ్యమయింది. డిసిపి సూచన మేరకు హత్య కేసును పోలీసుల ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు.