|
|
by Suryaa Desk | Wed, Jun 04, 2025, 03:39 PM
యాచారంలోని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డితో బుధవారం వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి, కమిషన్ సభ్యులు కేవీఎన్ రెడ్డి, గోపాల్ రెడ్డి, భవానీ రెడ్డి, మెంబర్ సెక్రటరీ గోవిందు, వ్యవసాయ, ఉద్యానవన శాఖ, మార్కెటింగ్ శాఖ అధికారులు సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో రైతులు వానకాలం సీజన్‌కు సిద్దమవుతున్న వేళా ఎరువులు, విత్తనాలు నిల్వలపై డైరెక్టర్ గోపిని కోదండరెడ్డి వివరాలను అడిగి తెలుసుకున్నారు.