|
|
by Suryaa Desk | Wed, Jun 04, 2025, 01:49 PM
చేగుంట మండల కేంద్రంలోని తపస్ కార్యాలయంలో మెదక్ జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి సుజాత మాట్లాడుతూ గురువారం మంత్రివర్గ సమావేశంలో ఉపాధ్యాయ సమస్యల గురించి చర్చించాలని, తక్షణమే బదిలీలు పదోన్నతుల షెడ్యూల్ విడుదల చేయాలని, పెండింగ్ లో ఉన్న డిఏ లను, జిపిఎఫ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని బుధవారం వారు అన్నారు. ఈ కార్యక్రమంలో తపస్ మహిళా నాయకులు స్వప్న శ్రీ, అర్చన, సంగీత, కిరణ్మయి, తదితరులు పాల్గొన్నారు.