|
|
by Suryaa Desk | Mon, Aug 25, 2025, 12:20 PM
కేజీఎఫ్ మూవీ నటుడు దినేశ్ మంగళూరు కన్నుమూశారు. కర్ణాటకలోని మంగళూరుకు చెందిన ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. కాగా KGF మూవీలో దినేశ్ బాంబే డాన్ 'శెట్టి' పాత్రలో నటించారు. నటుడిగానే కాకుండా 'వీర మదకరి', 'చంద్రముఖి ప్రాణసఖి', 'రాక్షస' తదితర చిత్రాలతో ఆర్ట్ డైరెక్టర్‌గానూ రాణించారు.
Latest News