మరోసారి నోరుపారేసుకున్న రాజేంద్ర ప్రసాద్, క్షమాపణలు చెప్పాలంటున్న విశాల్
Thu, Mar 12, 2026, 01:14 PM
|
|
by Suryaa Desk | Mon, Mar 16, 2026, 11:09 AM
90వ దశకంలో బాలీవుడ్ మాఫియా నీడలో ఉండేదని, అండర్‌వరల్డ్ బెదిరింపులతో దర్శకులు, నటులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని కొరియోగ్రాఫర్, దర్శకురాలు ఫరా ఖాన్ తెలిపారు. కరణ్ జోహార్ తొలి సినిమా 'కుచ్ కుచ్ హోతా హై' విడుదల సమయంలో అండర్‌వరల్డ్ బెదిరింపులు ఎదుర్కొన్నారని, షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి అగ్ర హీరోలు కూడా ఒత్తిడికి గురయ్యారని ఆమె గుర్తు చేసుకున్నారు. ఈ బెదిరింపుల వల్ల చిత్రాల విడుదల తేదీలు మార్చడం, డబ్బులు ఇవ్వడం వంటి పరిస్థితులు ఉండేవని, అప్పట్లో బాలీవుడ్ ఒక యుద్ధాన్ని చూసిందని ఫరా ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు.
Latest News