మరోసారి నోరుపారేసుకున్న రాజేంద్ర ప్రసాద్, క్షమాపణలు చెప్పాలంటున్న విశాల్
Thu, Mar 12, 2026, 01:14 PM
|
|
by Suryaa Desk | Wed, Mar 11, 2026, 11:52 AM
నటుడు అజిత్ దుబాయ్ నుంచి భారత్‌కు సురక్షితంగా చేరుకున్నారు. ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. గత కొన్నిరోజులుగా యుద్ధం కొనసాగుతోంది. పలువురు భారతీయులు గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయారు. వారిని సురక్షితంగా భారత్ రప్పించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ప్రొఫెషనల్ రేసర్ అయిన అజిత్ మోటార్ స్పోర్ట్స్ ఈవెంట్స్ కోసం ఎక్కువగా దుబాయ్‌లో ఉంటున్నారు.యుద్ధం కారణంగా దుబాయ్‌లో నిలిచిపోయిన వారిలో నటుడు అజిత్ కూడా ఉన్నారు. తాజాగా ఆయన చెన్నై చేరుకున్నారు.
Latest News