|
|
by Suryaa Desk | Wed, Sep 24, 2025, 02:50 PM
కొన్ని నెలలుగా బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో సమంత డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ 'ఫ్యామిలీ మ్యాన్ 2', 'సిటాడెల్' వంటి సిరీస్‌లలో కలిసి పనిచేశారు. ఇటీవల వీరిద్దరూ తరచుగా కలిసి కనిపిస్తున్నారు. తాజాగా ముంబైలోని ఒకే జిమ్‌లో వీరిద్దరూ కలిసి కనిపించడంతో ఈ వార్తలు మరింత బలపడ్డాయి. ప్రస్తుతం సమంత నటిస్తున్న 'రక్త్ బ్రహ్మాండ్' చిత్రాన్ని రాజ్ తెరకెక్కిస్తున్నారు. ఈ పరిణామాలతో సమంత సింగిల్ కాదని ఆమె సూచిస్తున్నట్లుగా అనిపిస్తోంది
Latest News