పోలీసు పిల్లలకు నాణ్యమైన విద్యే సంక్షేమానికి కీలకం – విద్యతో పాటు క్రీడలు, క్రమశిక్షణకు ప్రాధాన్యం – మాదకద్రవ్యాలకు దూరంగా.. బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యం డీజీపీ సి.వి. ఆనంద్ వెల్లడి