videos
కింగ్స్‌వే క్యాంప్ నుంచి ఇండియా కూటమి ఎంపీల విడుదల | రాహుల్ గాంధీ అదుపుపై కాంగ్రెస్ ఫైర్
అదుపులోకి తీసుకున్న ఇండియా కూటమి ఎంపీలను కింగ్స్‌వే క్యాంప్ నుంచి విడుదల చేశారు. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసే వరకు పోరాటం కొనసాగుతుందని కాంగ్రెస్ నేత దేవేందర్ యాదవ్ అన్నారు.