ఉద్యమకారుడి కుటుంబానికి కేటీఆర్ అండ.. రూ.10 లక్షల సాయంముగ్గురు ఆడబిడ్డలకు రూ.3 లక్షల చొప్పున FD

Select Suryaa Now
తెలంగాణ ఉద్యమకారుడు ఈదురు జనార్ధన్ కుటుంబానికి కేటీఆర్ రూ.10 లక్షల ఆర్థిక సాయం. ముగ్గురు ఆడబిడ్డల పేరిట ఒక్కొక్కరికి రూ.3 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్. మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఉద్యమకారుడు ఈదురు జనార్ధన్ అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన కుటుంబానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆర్థిక భరోసా కల్పించారు. ముగ్గురు ఆడబిడ్డల పేరిట ఒక్కొక్కరికి రూ.3 లక్షల చొప్పున ఫిక్స్‌డ్ డిపాజిట్, కుటుంబానికి రూ.లక్ష తక్షణ సాయం అందజేశారు. కేటీఆర్ ఆదేశాలతో బీఆర్ఎస్ నేతలు కుటుంబాన్ని పరామర్శించారు. #ktr #brs #suryaaNews #shorts #kcr