BREAKING
భూ రీ సర్వే పారదర్శకంగా చేపట్టాలి సీతంపేటలో ఘనంగా దీపావళి బతుకమ్మ వేడుకలు జాతీయ లోక్ అదాలత్ ను జయప్రదం చేయాలి దిల్జిత్ దోసాంజ్ ఇండోర్ కాన్సర్ట్ రద్దు వార్తలపై క్లారిటీ.. నవంబర్ 15న షో పక్కా అంటున్న పాప్ స్టార్! బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ ఇంట విషాదం.. కన్నుమూసిన తాత డాక్టర్ రామ్ హింగోరాణి సూర్య కొత్త యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ సునామీ.. ఐదు రోజుల్లోనే వంద కోట్ల దిశగా దూసుకెళ్తున్న చిత్రం! అంతర్జాతీయ చెస్‌లో లలిత్ బాబు విజయాలు.. - మంత్రి కొల్లు రవీంద్ర అభినందనలు ఉమ్మడి కృష్ణా జిల్లా సీనియర్ ఫెన్సింగ్ జట్టు ఎంపిక అంతర్జాతీయ లేజర్ రన్ పోటీలకు విజయ్ గోగులమూడి ఎంపిక మురసు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పర్యటన ఎస్సీ యువతకు నైపుణ్య శిక్షణ.. విదేశాల్లో ఉపాధి కల్పనే లక్ష్యం ఏపీఎస్‌ఆర్టీసీలో అక్రమాలకు అడ్డుకట్ట.. డిపో మేనేజర్లకు ప్రత్యేక శిక్షణ విద్యార్థులకు త్రిశూల వ్యూహంపై అవగాహన ఎన్నికల అక్రమాలపై రేపు వామపక్షాల నిరసన యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలి: కలెక్టర్

మకర రాశి వారఫలాలు | 08 NOV 2026 - 14 NOV 2026 | Capricorn Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani

Select Suryaa Now
మకర రాశి వారఫలాలు | 08 NOV 2026 - 14 NOV 2026  | Capricorn Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani

మకర రాశి వారఫలాలు | 08 NOV 2026 - 14 NOV 2026  | Capricorn Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani - పూర్తి వివరాల కోసం సూర్య న్యూస్ చూడండి.

మకర రాశి… ప్రారంభంలో వృత్తి వ్యాపార విషయాలలో శ్రమ అధికం, సహకారం సామాన్యం. కమ్యూనికేషన్ బాగున్న, చర్చల యందు పై అధికారులతో సమన్వయం ముఖ్యం. సంతాన అభివృద్ధి ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. వారం మధ్యలో వ్యాపార , కుటుంబ స్త్రీల ఆరోగ్య విషయంలో శ్రద్ధ. స్థిరాస్తి వ్యవహారాలలో అధిక శ్రమ. సాంఘిక సంబంధాలలో అనవసర ఘర్షణలు అధిగమించాలి. వారాంతం ఆకస్మిక ఖర్చులు, పని ఒత్తిడి, నిద్రలేమి. ప్రశాంతత తక్కువ. కొలీగ్స్ తో, దూర ప్రదేశాలలో తోబుట్టువులతో చర్చలలో, ఆశించిన సహకారంలో జాగ్రత్తగా ఉద్వేగాలు అధిగమించాలి. భాగస్వామి కుటుంబ సభ్యుల ఆరోగ్య శ్రద్ధ. గణపతి, సుబ్రహ్మణ్య ఆరాధన అవసరం.