వృశ్చిక రాశి వారఫలాలు | 08 NOV 2026 - 14 NOV 2026 | Scorpio Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani
వృశ్చిక రాశి వారఫలాలు | 08 NOV 2026 - 14 NOV 2026 | Scorpio Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani - పూర్తి వివరాల కోసం సూర్య న్యూస్ చూడండి.
వృశ్చిక రాశి… వారం ప్రారంభంలో వృత్తి వ్యాపారాలలో, వారసత్వ అంశాలలో, అధిక శ్రమ, నిద్రలేమి, ఆరోగ్యపరంగా శ్రద్ధ అవసరం. మీడియాలో నెట్వర్క్ పెంపొందించుకుంటారు, చిన్ననాటి మిత్రులతో చర్చలు చేస్తారు, ఆశించిన ఫలితాలు సామాన్యం. ఉన్నత అధికారులతో, సహకారం సామాన్యం. ఆకస్మిక ఘర్షణలకు దూరంగా ఉండాలి. మధ్యలో వృత్తి నిర్ణయాలలో ప్రశాంతత అవసరం, ఉద్వేగాలు అధిగమించాలి. మాటలలో, కమ్యూనికేషన్ లో జాగ్రత్తలతో ముందుకు వెళ్లాలి. వారాంతం ఆర్థిక విషయాలు అనుకూలం, మాటవిలువ, వృత్తి పరంగా అధిక బాధ్యతలు, శ్రమ, గౌరవం. ముఖ్యంగా వేగవంతమైన నిర్ణయాలు, మార్పులు ఇబ్బంది కలిగిస్తాయి. అందరితో ఆచితూచి వ్యవహరించడం మంచిది. దుర్గాదేవి ఆరాధన మేలు.