BREAKING
భూ రీ సర్వే పారదర్శకంగా చేపట్టాలి సీతంపేటలో ఘనంగా దీపావళి బతుకమ్మ వేడుకలు జాతీయ లోక్ అదాలత్ ను జయప్రదం చేయాలి దిల్జిత్ దోసాంజ్ ఇండోర్ కాన్సర్ట్ రద్దు వార్తలపై క్లారిటీ.. నవంబర్ 15న షో పక్కా అంటున్న పాప్ స్టార్! బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ ఇంట విషాదం.. కన్నుమూసిన తాత డాక్టర్ రామ్ హింగోరాణి సూర్య కొత్త యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ సునామీ.. ఐదు రోజుల్లోనే వంద కోట్ల దిశగా దూసుకెళ్తున్న చిత్రం! అంతర్జాతీయ చెస్‌లో లలిత్ బాబు విజయాలు.. - మంత్రి కొల్లు రవీంద్ర అభినందనలు ఉమ్మడి కృష్ణా జిల్లా సీనియర్ ఫెన్సింగ్ జట్టు ఎంపిక అంతర్జాతీయ లేజర్ రన్ పోటీలకు విజయ్ గోగులమూడి ఎంపిక మురసు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పర్యటన ఎస్సీ యువతకు నైపుణ్య శిక్షణ.. విదేశాల్లో ఉపాధి కల్పనే లక్ష్యం ఏపీఎస్‌ఆర్టీసీలో అక్రమాలకు అడ్డుకట్ట.. డిపో మేనేజర్లకు ప్రత్యేక శిక్షణ విద్యార్థులకు త్రిశూల వ్యూహంపై అవగాహన ఎన్నికల అక్రమాలపై రేపు వామపక్షాల నిరసన యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలి: కలెక్టర్

మీన రాశి వారఫలాలు | 08 NOV 2026 - 14 NOV 2026 | Pisces Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani

Select Suryaa Now
మీన రాశి వారఫలాలు | 08 NOV 2026 - 14 NOV 2026  | Pisces Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani

మీన రాశి వారఫలాలు | 08 NOV 2026 - 14 NOV 2026  | Pisces Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani - పూర్తి వివరాలు, తాజా సమాచారం కోసం సూర్య న్యూస్ చూడండి.

మీన రాశి… ప్రారంభంలో జీవిత భాగస్వామి ఆరోగ్య శ్రద్ధ, వ్యాపార విషయాలలో, ముఖ్య నిర్ణయాలలో ఆలస్యాలు ఆటంకాలు. మానసిక ప్రశాంతత తక్కువ. ఆత్మీయులతో చర్చలలో నిదానము ముఖ్యం. వారం మధ్యలో సంతాన వర్గంతో ఆత్మీయ వ్యక్తులతో కుటుంబ ఆర్థిక నిర్ణయాలలో ఉద్వేగాలు, అసంతృప్తి అధిగమించాలి. సంతాన విషయాలలో శ్రద్ధ చూపిస్తారు. వారాంతం ఆలస్యం అవుతూ వస్తున్న ఎదురుచూసిన వృత్తి విషయాలలో కొంత అభివృద్ధి, తగిన గుర్తింపు, గౌరవం, అధిక శ్రమతో నైపుణ్యాలు పెంచుకుంటూ కృషిశీలతతో ముందుకు వెళతారు. న్యాయ, రుణ విషయాలలో దృష్టి సారిస్తారు. ఆరోగ్యం కొంత అనుకూలం. దత్తాత్రేయుని ఆరాధన, ఆలయ సందర్శన మేలు.

గమనిక: ఇవి జనరల్ రాశి ఫలాలు. ఒక వ్యక్తికి ప్రత్యేకంగా కాదు. ఇవి చంద్రరాశి ఆధారిత గోచార ఫలాలు. వ్యక్తి జన్మసమయ, స్థల వివరాలతో ఏర్పడిన జన్మకుండలి లోని దశ-అంతర్దశలతో కలిపి చూస్తేనే సరియైన అవగాహన వస్తుంది. గోచార గ్రహఫలాలు తక్కువగా ఉన్నా దశలు శుభంగా ఉంటే ప్రభావం స్వల్పమే. చిన్న పరిహారాలతో శుభ ఫలితాలు పొందవచ్చు.