"అందరినీ అరెస్ట్ చేయండి!" మోదీకి రాహుల్ సవాల్ ???? #Shorts #rahulgandhi #cjpprotest #telugunews

Select Suryaa Now
రాహుల్ గాంధీ మోదీకి సవాల్: "అందరినీ అరెస్ట్ చేయండి, వెనక్కి తగ్గం". ఢిల్లీ జంతర్ మంతర్ సీజేపీ నిరసనపై లోక్‌సభ ప్రతిపక్ష నేత సంచలన వ్యాఖ్యలు. ఢిల్లీలో కాక్‌రోచ్ జనతా పార్టీ (CJP) నిరసన నేపథ్యంలో పోలీసులు పెద్ద సంఖ్యలో నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ ఈ నిరసనకు పిలుపునిచ్చారు. దీనిపై ఎక్స్‌లో వీడియో పోస్ట్ చేసిన రాహుల్ గాంధీ "వీరి ప్రధాన లక్షణం పిరికితనం" అన్నారు. ఎన్నికల సంఘం ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. #rahulgandhinews #cjpprotestdelhi #suryaaNews #shorts #rahulgandhi #cjpprotest #telugunews