BREAKING
పోషణ భి - పడాయి భి రెండవ దశ ముగిసిన శిక్షణ జడ్పీటీసీ విజయంతో మంజుల శశికర్ బాబుకు ఘన సన్మానాలు ప్రజా విజయానికి అభినందనల వెల్లువ.. అభివృద్ధికి కృషి చేస్తా: మంజుల. నీటి మడుగులో గంబూషియా చేపలు. ఏఐకేఎస్ మహాసభలకు రైతులు తరలి రావాలి ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్రయించాలి పెన్నా నదిని కాలుష్య రహితంగా ఉంచాలి రైతులు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కలిగి ఉండాలి నిత్యావసర సరుకుల ధరల నియంత్రణకు పటిష్ట చర్యలు ట్రాక్టర్ బోల్తా... వ్యక్తి మృతి నీరుకుల్ల చెరువులో నీటి అక్రమ వాడకం పోషణ అభివృద్ధి పద్ధతిపై బి రౌండ్ పై రెండు రోజులు శిక్షణ పూర్తి 19న ఎంపీపీ ఎన్నిక చీటూర్ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసిన సర్పంచ్ గణేష్ మోడల్ స్కూల్ క్రీడాకారిణులకు ఎంఈఓ అభినందన ఉద్యమకారుడికి కాంగ్రెస్‌లో కీలక బాధ్యత!

జడ్పిటిసి సిరమ్మకు అభినందనలు వెల్లువ....

Select Suryaa Now
జడ్పిటిసి సిరమ్మకు  అభినందనలు వెల్లువ....

విజయనగరం, సూర్య : విజయనగరంలోని ధర్మపురిలో గల 'సిరి సహస్ర రైజింగ్ ప్యాలెస్' నాయకులు, కార్యకర్తల కోలాహలంతో సందడిగా మారింది. తెలుగుదేశం పార్టీ అరకు పార్లమెంటరీ పరిశీలకులు, ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ మాజీ చైర్‌పర్సన్ కుమార్తె అయిన తెర్లాం జడ్పిటిసి  సిరమ్మ భారీ మెజార్టీతో ఘన విజయం సాధించిన సందర్భంగా పలువురు ప్రముఖులు, పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు సిరమ్మ, ప్రదీప్ నాయుడు లను మర్యాదపూర్వకంగా మంగళవారం కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశంలో పలువురు సీనియర్ నాయకులు సిరమ్మ ను, ప్రదీప్ నాయుడులను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. తెర్లాం మండల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నియోజకవర్గ అభివృద్ధికి శ్రమించాలని నాయకులు ఆమెను కోరారు. తనను కలిసి అభినందించిన ప్రతి  ఒక్కరికీ సిరమ్మ, ప్రదీప్ నాయుడు లు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని , తెర్లాం మండలం అభివృద్ధికి అందరి సహకారంతో సుపరిపాలన అందిస్తానన్నారు.