|
|
by Suryaa Desk | Fri, Sep 19, 2025, 10:36 AM
నల్గొండ జిల్లాలో నిరుద్యోగ యువతకు ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగాలు కల్పించేందుకు ఈ నెల 20న ఉదయం 10:30 గంటలకు నల్గొండ ఐటీఐ కళాశాల క్యాంపస్‌లో జాబ్ మేళా నిర్వహించబడుతుంది. ఎస్ఎస్సీ నుండి డిగ్రీ, ఐటీఐ అర్హత కలిగి, 18 నుండి 35 సంవత్సరాల వయస్సు గలవారు అర్హులు. ఆసక్తి గల అభ్యర్థులు తమ బయోడేటా, ఒరిజినల్ సర్టిఫికెట్లతో నేరుగా 20వ తేదీన జిల్లా ఉపాధి కల్పన కార్యాలయానికి హాజరు కావాలని జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎన్. పద్మ తెలిపారు.