|
|
by Suryaa Desk | Fri, Aug 22, 2025, 06:17 PM
మహబూబ్ నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండల పరిధిలోని చౌదర్పల్లికి చెందిన గోవుల చెన్నయ్య శుక్రవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. చౌదర్పల్లి నుంచి మహమ్మదాబాద్ వైపు వస్తుండగా కమతం రామిరెడ్డి మామిడి తోటకు ఏర్పాటు చేసిన ముళ్ళ కంచెను ఢీకొట్టడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.