|
|
by Suryaa Desk | Fri, Aug 22, 2025, 11:35 AM
TG: సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నవారిపై బీఆర్ఎస్ చర్యలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కేసీఆర్, కేటీఆర్‌కు పరువు నష్టం కలిగేలా పోస్టులు పెడుతున్న సోషల్ మీడియా హ్యాండిల్స్, ఇన్ఫ్‌ప్లుయెన్సర్లపై లీగల్ యాక్షన్ తీసుకుంటామని BRS హెచ్చరించింది. కేసీఆర్, కేటీఆర్‌పై కొందరు పోస్టులు పెడుతున్నారని, వారికి కాంగ్రెస్ డబ్బులు ఇస్తోందని ఆరోపించింది. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొంది.