|
|
by Suryaa Desk | Wed, Aug 20, 2025, 02:49 PM
TG: ఇంటిగ్రేటెడ్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం శంకుస్థాపనచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..1994 నుంచి 2014 వరకు హైదరాబాద్‌ను అప్పటి సీఎంలు అభివృద్ధి చేశారన్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాత్ర ఉందని సీఎం తెలిపారు. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి సీఎంతో పాటు మంత్రులు పొంగులేటి, శ్రీధర్‌బాబు, ఇతర అధికారులు హాజరయ్యారు.