|
|
by Suryaa Desk | Tue, Aug 19, 2025, 03:23 PM
జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం ఉదయం నుంచి మోస్తారు వర్షం కురుస్తోంది. దీనితో చెరువులు, కుంటలు నిండి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రానున్న గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచించారు.