|
|
by Suryaa Desk | Mon, Aug 18, 2025, 01:52 PM
TG: రామంతాపూర్ ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. గాయపడిన వారికి ప్రభుత్వమే వైద్య ఖర్చులు భర్తిస్తుందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ప్రమాదంపై దర్యాప్తునకు కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హైదరాబాద్ రామంతాపూర్‌లోని గోకులేనగర్‌లో శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో ఊరేగింపు రథానికి విద్యుత్ తీగలు తగిలి ఆరుగురు మరణించిన విషయం తెలిసిందే.