|
|
by Suryaa Desk | Thu, Aug 14, 2025, 03:16 PM
BRS ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా దిందా గ్రామ పోడు రైతుల అక్రమ అరెస్టులను ఆయన అడ్డుకున్నారు. ఇతర బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేసిన పోలీసులు. రైతులకు మద్దతు తెలుపుతూ పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని నిరసన తెలిపారు. ఈ పోలీసులుకు బీఆర్ఎస్ నాయకుల మధ్య తోపులాట నెలకొనడంతో RSPతో పాటు పలువురు BRS నాయకులను అరెస్ట్ చేసి PSకు తరలించారు.