![]() |
![]() |
by Suryaa Desk | Sun, Jul 13, 2025, 10:51 AM
ధర్మవరం సిద్ధయ్య గుట్టలోని చౌడమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మంత్రి సత్య కుమార్ ఆశీస్సులు తీసుకున్నారు. రాష్ట్ర ప్రజలందరిపై అమ్మ చల్లని చూపు ఉండాలాన్నారు. అనంతరం సిద్ధయ్యగుట్ట నుంచి మూడో రోజు పాదయాత్ర ప్రారంభించారు. స్థానికులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. కొంత మంది నుంచి విజ్ఞప్తులు స్వీకరించారు. వారి సమస్యలు, విజ్ఞప్తుల పరిష్కారానికి వెంటనే ఆదేశాలు జారీ చేశారు.