![]() |
![]() |
by Suryaa Desk | Sun, Jul 13, 2025, 10:50 AM
TG: సిగాచి పరిశ్రమ ఘటన మరువకముందే పాశం మైలారం పారిశ్రామిక వాడలో మరొక అగ్ని ప్రమాదం సంభవించింది. ఎన్విరో వేస్ట్ మేనేజ్మెంట్ పరిశ్రమలో ఆదివారం అగ్ని ప్రమాదం సంభవించి, భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపకశాఖ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. పారిశ్రామిక ప్రాంతం మొత్తం దట్టమైన పొగ కమ్ముకోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.