![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jul 12, 2025, 08:14 PM
రెండు రోజుల్లో బాసర ఆలయం మాస్టర్ ప్లాన్‌కు ఆమోదం లభిస్తోందని మంత్రి కొండా సురేఖ తెలిపారు. నూతనంగా ఏర్పాటు చేసిన అడ్మినిస్ట్రేటివ్ భవనం, పునరుద్ధరించిన టీటీడీ భవన ప్రారంభోత్సవంలో ఆమె పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రానున్న రెండు రోజుల్లో బాసర ఆలయం మాస్టర్ ప్లాన్‌ను సీఎంతో చర్చించి ప్రకటిస్తామని తెలిపారు. బాసర ఆలయ అభివృద్ధికి తమ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని తెలిపారు.