![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jun 30, 2025, 10:56 AM
సంస్కృతి, సంప్రదాయాలను పాటించి మన పండుగలను మనం కాపాడుకోవాలని జై గణేష్ భక్తి సమితి జిల్లా అధ్యక్షుడు గోపి, సెక్రటరీ దయాకర్, మండల అధ్యక్షుడు సాయికుమార్ అన్నారు. కామేపల్లి మండలం జాస్తిపల్లిలో మట్టి వినాయకుడిని పూజించి పర్యావరణాన్ని కాపాడుకుందామని కోరుతూ ఆదివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వైస్ ప్రెసిడెంట్ రాయల వీరన్న, నేతలు పాల్గొన్నారు.