![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 28, 2025, 12:23 PM
నల్గొండ జిల్లాలో శాంతిని భంగం చేస్తున్న మరో మోసం బయటపడింది. వంద రూపాయలపై రూ.10 నుంచి రూ.20 వరకు వడ్డీ ఇస్తానంటూ ఓ వ్యక్తి కోట్లాది రూపాయలు వసూలు చేసిన ఘటన కలకలం రేపుతోంది. పీఏపల్లి మండలంలోని పలుకుతండాలో జరిగిన ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదుతో జిల్లా కలెక్టర్ దృష్టికి వెళ్లింది. ఫిర్యాదుతో అలర్ట్ అయిన పోలీసులు విచారణ ప్రారంభించి పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.