![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 28, 2025, 11:06 AM
సీఎంఆర్ఎఫ్ పేద, మధ్య తరగతి ప్రజలకు వరంగా మారిందని ఉప్పల్ నియోజకవర్గ ఇంచార్జి మందుముల పరమేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం రేవంత్‌రెడ్డి గారు అర్హులందరికీ కూడా సీఎంఆర్ఎఫ్ కింద మెడికల్ బిల్లులు సకాలంలో చెల్లిస్తున్నట్టుగా తెలిపారు. ఉప్పల్ నియోజకవర్గం చెందిన వారికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను మందుముల పరమేశ్వర్‌రెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మీర్పేట్ HB కాలనీ డివిజన్ అధ్యక్షులు పోలేపాక అంజయ్య గారు , మల్లాపూర్ డివిజన్ అధ్యక్షుడు కాప్రా సాయి కిరణ్ గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొంపల్లి బాలరాజు, అల్లూరయ్య, విట్టల్ నాయక్, పసుల లుకాస్ , యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆకారం అరుణ్ , సల్ల ప్రభాకర్ రెడ్డి, నెమలి అనిల్,కిషోర్,వంశీ, సర్ఫరాజ్, ముత్యాల నరేష్,రఘు, సురేష్ గుప్త, వెంకట్ గౌడ్,సురేశ్ గౌడ్,రాములు,కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు