![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jun 26, 2025, 11:46 AM
అంబర్‌పేటలో హెచ్‌డీ కెమెరాలతో దంపతుల లైవ్ న్యూడ్ వీడియోల వ్యాపారం. రూ.2000కు లైవ్ లింక్.. రూ.500కు రికార్డెడ్ వీడియోలు.. టాస్క్‌ఫోర్స్ పోలీసులకు చిక్కిన దంపతులు. బాగ్ అంబర్‌పేట - మల్లికార్జుననగర్లో తన భార్యతో లైవ్ న్యూడ్ వీడియోల దందా నడిపిస్తున్న క్యాబ్ డ్రైవర్ . క్యాబ్ డ్రైవింగ్ కంటే ఈ దందాతోనే ఎక్కువ డబ్బులు రావడంతో ఇంటిపై హెచ్‌డీ కెమెరాలతో ఫుల్ సెటప్. రోజుకో కొత్త వీడియోలు అప్లోడ్ చేస్తూ.. ఆన్‌లైన్‌లో శృంగార చాటింగ్ చేస్తూ యువకులను ఆకట్టుకుంటున్న దంపతులు. రోజురోజుకు ప్రేక్షకులు పెరగడంతో పోలీసులకు చేరిన లైవ్ న్యూడ్ వీడియోల దందా. ఇంటిపై దాడి చేసి హెచ్‌డీ కెమెరాలను, పరికరాలను సీజ్ చేసి, దంపతులను అరెస్ట్ చేసిన ఈస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు