దేవాలయ నిర్మాణానికి లక్ష 50 వేల రూపాయల విరాళం అందించిన ఎమ్మెల్యే జిఎంఆర్
Wed, Jun 25, 2025, 08:47 PM
![]() |
![]() |
by Suryaa Desk | Tue, May 20, 2025, 08:35 PM
TG: తనను పెళ్లి చేసుకోకపోతే నగ్న ఫొటోలు అందరికీ పంపిస్తానని ఓ బైకర్ మహిళను వేధిస్తున్న ఘటన బంజారాహిల్స్లో చోటుచేసుకుంది. మహిళ(22)కు నాలుగేళ్ల క్రితం వివాహమైంది. ఇద్దరు పిల్లలున్నారు. ఏడాది క్రితం ఆమెను భర్త వదిలేయడంతో తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. ఇటీవల అమెకు పరిచయమైన మహ్మద్ అబ్దుల్ గఫార్(24) అనే ర్యాపిడో డ్రైవర్ తనను పెళ్లి చేసుకోవాలని వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆమె పోలీసులను మంగళవారం ఆశ్రయించింది.