రేపు 'ఆహా'లో స్ట్రీమింగ్ కానున్న 'అదిరే అభి' దర్శకత్వం వహించిన 'చిరంజీవ'
Thu, Nov 06, 2025, 05:09 PM
|
|
by Suryaa Desk | Sat, Jul 05, 2025, 03:19 PM
ఓటీటీలోకి శ్రద్దా శ్రీనాథ్ నటించిన తమిళ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ‘కలియుగం 2064’ ఓటీటీలో విడుదల కానుంది. 2064వ సంవత్సరంలో జరిగే కథగా వచ్చిన ఈ మూవీ థియేటర్లలో రిలీజైన రెండు నెలల తర్వాత ఓటీటీలోకి రానుంది. యుగాంతం తర్వాత జరిగే కథలతో వచ్చిన సినిమాలు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంటుంది. ఇక ఈ మూవీ జులై11 నుంచి సన్‌నెక్ట్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.
Latest News