![]() |
![]() |
by Suryaa Desk | Sun, Jun 08, 2025, 07:11 PM
బోయపాటి శ్రీను- బాలకృష్ణ కాంబినేషన్లో తెరకెక్కుతున్న అఖండ-2 టీజర్ సిద్ధమైంది. ఎల్లుండి బాలయ్య బర్త్‌డే సందర్భంగా రేపు సాయంత్రం 6.03 గంటలకు టీజర్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. త్రిశూలంతో ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అలాగే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK111 సినిమా కూడా అధికారికంగా కన్ఫర్మ్ అయ్యింది. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుందని చెబుతూ నిర్మాతలు పోస్టర్‌ను పంచుకున్నారు.
Latest News