|
|
by Suryaa Desk | Fri, Oct 10, 2025, 12:51 PM
యువ కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన హారర్ థ్రిల్లర్ చిత్రం ‘కిష్కింధపురి’ అక్టోబర్ 17 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక జీ5లో తెలుగులో స్ట్రీమింగ్ కానుంది. దీపావళి కానుకగా అక్టోబర్ 19న సాయంత్రం 6 గంటలకు జీ తెలుగులో కూడా ప్రసారం కానుంది. రాఘవ్ (బెల్లంకొండ శ్రీనివాస్), మైథిలి (అనుపమ పరమేశ్వరన్) ఘోస్ట్ వాకింగ్ టూర్స్‌లో భాగంగా సువర్ణమాయ రేడియో స్టేషన్‌కు వెళ్లినప్పుడు వేదవతి అనే ఆత్మ వారిని భయపెడుతుంది. ఆత్మ నుంచి బయటపడటానికి రాఘవ్ చేసిన ప్రయత్నాలే మిగతా కథ.
Latest News