|
|
by Suryaa Desk | Wed, Dec 24, 2025, 02:55 PM
క్రిస్మస్ వీకెండ్‌లో డిసెంబర్ 25న విడుదల కాబోతున్న 'దండోరా' చిత్రానికి సెన్సార్ బోర్డు 'యూ/ఏ' సర్టిఫికెట్ జారీ చేసింది. 2 గంటల 16 నిమిషాల నిడివి గల ఈ చిత్రంలో 16 సన్నివేశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, కొన్నింటిని తొలగించాలని, మరికొన్నింటిని మార్పులు చేయాలని సెన్సార్ బోర్డు సూచించింది. 'కులం తక్కువ' వంటి పదాలు, అసభ్యకరమైన డైలాగులు, శవంపై మూత్ర విసర్జన వంటి దృశ్యాలను తొలగించాల్సిందిగా ఆదేశించింది.
Latest News