|
|
by Suryaa Desk | Fri, Oct 10, 2025, 11:47 AM
దర్శకధీరుడు రాజమౌళి పుట్టినరోజు సందర్భంగా టాలీవుడ్ మొత్తం శుభాకాంక్షలతో నిండిపోయింది. అగ్రనటుడు మహేశ్ బాబు ప్రత్యేక ఫొటోతో విషెస్ తెలియజేశారు. “ఇండస్ట్రీలో ఉన్న ఏకైక దర్శకధీరుడు రాజమౌళి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ సినిమాలు అన్నీ అద్భుతాలే. త్వరలో మరో అద్భుతం రాబోతోంది” అంటూ మహేశ్ రాశారు. ప్రస్తుతం ఈ ఇద్దరి కాంబినేషన్‌లో #SSMB29 సినిమా తెరకెక్కుతోంది. అలాగే, ఎన్టీఆర్, రామ్‌చరణ్ కూడా కాజమౌళికి విష్ చేశారు.
Latest News