|
|
by Suryaa Desk | Wed, Dec 24, 2025, 04:19 PM
హీరోయిన్ల డ్రెస్సులపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెబుతూనే.. తాను ఎవరికీ భయపడనని అన్నారు. 'తప్పు నా సైడ్ ఉంది కాబట్టి ఎన్ని సార్లు అయినా క్షమాపణలు చెప్తాను. ఆ వ్యాఖ్యలకి నా భార్య, పిల్లలు కూడా బాధపడుతున్నారు. గతంలో నేనెప్పుడూ అలా నియంత్రణ కోల్పోయి మాట్లాడలేదు. నా ఇంటెన్షన్ బ్యాడ్ కాదు. అనసూయ ఈ ఇష్యూలోకి ఎందుకొచ్చారు?. మహిళా కమిషన్ ముందు తప్పకుండా హాజరవుతా. కర్మ ఎవరినీ వదిలిపెట్టదు' అని వ్యాఖ్యానించారు
Latest News