|
|
by Suryaa Desk | Wed, Dec 24, 2025, 04:19 PM
అమెరికన్ టెన్నిస్ క్రీడాకారిణి వీనస్ విలియమ్స్ ఇటాలియన్ నటుడు ఆండ్రియా ప్రెటిని వివాహం చేసుకున్నారు. ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌లో ఐదు రోజుల పాటు వీరి వివాహ వేడుకలు జరిగాయి. ఈ విషయాన్ని వీనస్ సోషల్ మీడియాలో వెల్లడించారు. ఏడు గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్, రెండు ఒలింపిక్ బంగారు పతకాలు సాధించిన వీనస్, గత 16 నెలలుగా ఆటకు దూరంగా ఉన్నారు. జనవరిలో ఆక్లాండ్‌లో జరిగే WTA టూర్‌లో పాల్గొననున్నారు.
Latest News