|
|
by Suryaa Desk | Fri, Oct 10, 2025, 02:55 PM
తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో నటించి గుర్తింపు పొందిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తన 35వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అభిమానులు, సినీతారలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఒకప్పుడు తెలుగులో వరుస విజయాలు అందుకున్న రకుల్, ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమలో పడి, ఫిబ్రవరి 21 2024న వివాహం చేసుకున్నారు. తెలుగు సినిమాలకు దూరంగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం చురుగ్గా ఉంటున్నారు.
Latest News