|
|
by Suryaa Desk | Fri, Sep 19, 2025, 03:21 PM
ముషీరాబాద్ నియోజకవర్గంలోని గాంధీనగర్ డివిజన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం, ముషీరాబాద్ శాసనసభ్యులు ముఠా గోపాల్ 55 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద 18 లక్షల 9000 రూపాయల విలువైన చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర యువ నాయకులు ముఠా జై సింహా, డివిజన్ ప్రెసిడెంట్లు రాకేష్ కుమార్, శ్రీధర్ రెడ్డి, వై శ్రీనివాస్, శంకర్ ముదిరాజ్, సీనియర్ బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.