|
|
by Suryaa Desk | Thu, Sep 18, 2025, 06:44 PM
సదాశివపేటలో మహిళా సంఘాలకు ఒక భవనాన్ని కేటాయించాలని కోరుతూ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌కు గురువారం వినతిపత్రం సమర్పించారు. గతంలో ఈ భవనానికి అప్పటి మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా శంకుస్థాపన జరిగిందని మహిళా సంఘాల సభ్యులు తెలిపారు. పాఠశాలకు భవనాన్ని కేటాయించాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.