ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Wed, Sep 17, 2025, 07:04 PM
కడెం ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టులోకి 8,870 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందని ప్రాజెక్టు అధికారులు బుధవారం తెలిపారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా, ప్రస్తుతం 698.600 అడుగుల నీరు నిల్వ ఉంది. మిషన్ భగీరథ కుడి, ఎడమ కాలువలకు ఒక గేటు తెరిచి, మొత్తం 7196 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.