|
|
by Suryaa Desk | Wed, Sep 17, 2025, 03:44 PM
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గండిమైసమ్మలోని మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా, జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాలపన చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, మాజీ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.