|
|
by Suryaa Desk | Tue, Sep 16, 2025, 03:25 PM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బీసీ నినాదంతో బరిలోకి దిగనున్నట్లు తెలిపారు. తన ఎన్నికల ప్రచారంలో బీసీల హక్కుల కోసం పోరాడతానని మల్లన్న ప్రకటించారు. ఈ ఉప ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులకు దారితీయవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత అసలు పోరు మొదలవుతుందని అంచనా వేస్తున్నారు. ఇక ఈ ఉప ఎన్నికల్లో పోటీకి కవిత కూడా సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే.